The Kannada film KGF Chapter 2 was released on Thursday, April 14, and has already collected a whopping Rs 500 crore at the worldwide box office.
#KGFChapter2
#Yash
#KGFChapter2Collections
#RaveenaTandon
#PrashanthNeels
#Tollywood

కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF Chapter 2 చిత్రం హిందీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలువడమే కాకుండా ఆల్‌టైమ్ ఓపెనింగ్స్ సాధించింది. 500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి కన్నడ చిత్రంగా ఘనతను సాధించింది.